ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెలివిజన్ షో. (BB6) బిగ్ బాస్ తెలుగు OTT సీజన్ విడుదల తేదీ ఖరారైంది. OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 26 నుండి ప్రారంభించనున్నట్లు ఇటీవల విడుదలైన Bigg Boss 6 Telugu Promo లో అక్కినేని నాగార్జున వెల్లడించారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కి సంబంధించిన వార్తలు ప్రస్తుతం ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియాలో చాలా సందడి చేస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 ముగిసి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభం కానుంది.
ఈసారి BB6 తెలుగు షో టీవీకి బదులుగా OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదల చేయబడుతుంది. అలాగే ఈ BB6లో కూడా అక్కినేని నాగార్జున గారే మళ్లీ హోస్ట్ చేయబోతున్నారని సమాచారం. ఇది ఇలా ఉంటే Bigg Boss 6 Telugu show లో ఈ సారి 17 మంది పోటీదారులు ఎంపిక చేసినట్లుగా సమాచారం.
సెలబ్రిటీలు ప్రస్తుతం ఆ 17 మంది కంటెస్టెంట్స్ హైదరాబాద్‌లోని తాజ్ హోటల్లో క్వారంటైన్లో ఉన్నట్లు సమాచారం. పోటీదారులు FAB 25న క్వారంటైన్ ముగించుకొని BB6 హౌస్ లోకి వెళ్లబోయే అవకాశం ఉంది. FAB 26 నుండి BB6 Telugu షో ప్రారంభం కానుంది.
Bigg Boss Telugu OTT లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా లో సందడి చేస్తోంది.
Bigg Boss 6 Telugu Vote Percentage Today Live Scores
Bigg Boss Telugu OTT Contestants List:
Here is a list of 17 contestants participating in Bigg Boss 6 Telugu, Bigg Boss OTT Telugu and BB6 Telugu.
1, యాంకర్ స్రవంతి
2, యాంకర్ శివ
3, ఆర్జే చైతు
4, ధనాధన్ ధన్‌రాజ్
5,నటి, మోడల్ మిత్రా శర్మ
6, తనీష్
7, నిఖిల్
8, అరియానా గ్లోరీ
9, రోల్ రిడా
10, ముమైత్ ఖాన్
11,అషు రెడ్డి
12, స్రవంతి
13, బంచిక్ బబ్లూ
14, అఖిల్ సార్థక్
15,హమీదా
16, సరయూ
17, నటరాజ్ మాస్టర్