Bigg Boss Telugu Season 5 Contestants List: These are the rumoured contestants

బుల్లితెర లో ప్రసరమయ్యే రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ కి ఎంత హైప్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పటికే స్టార్ట్ అవ్వాలసిన బిగ్ బోస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షో Covid-19 కారణంగా సెప్టెంబర్ నెలలో ప్రారంభం కనున్నట్టుగా అంచనాలు ఉన్నాయి.

టిఆర్‌పి రేటింగ్ ఆకాశాన్ని తాకినందున ఈ రంగం ఇప్పుడు తెలుగులో ఐదవ సీజన్‌కు సిద్ధమవుతోంది.  సెట్ నిర్మాణం మరియు పోటీదారుల ఎంపిక కూడా ఇప్పటికే ఆఖరి దశకు చేరుకుంది.  ఈసారి BIGG BOSS  SEASON 5 TELUGU లో పాల్గొనే పోటీదారుల పేర్లు కొన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. వాటి జాబితా క్రింద ఇవ్వబడింది.

Bigg Boss Telugu Season 5 Contestants List:

గత సీజన్ లో లాగానే బిగ్ బాస్ తెలుగు 5 యొక్క ఐదవ సీజన్లో పదహారు మంది పోటీదారులు పాల్గొంటారు.

ఈ జాబితాలోని పేర్లు ఏవీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు కాని ఈ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Comment